MBNR: ప్రభుత్వ పాఠశాలలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్ బోయపల్లి మండల ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. మెరుగైన విద్య కోసం విద్యానిధి పేరుతో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు.