VZM: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంలో కీలక పాత్ర పోషించిన PM నరేంద్రమోదీకి, మంత్రి నారా లోకేష్‌కి MP కలిశెట్టి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలుపుతు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే బిల్లు అని, ఈ బిల్లునకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.