ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లులో ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇవ్వలేదంటూ వైసీపీ సభ్యులు పేర్కొన్నారు.
Tags :