SRCL: వీర్నపల్లి మండలంలోని వన్పల్లి గ్రామంలో ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం అవుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కరపత్రాన్ని ఎస్సై వేముల లక్ష్మణ్ టోర్నమెంట్ నిర్వాహకులతో మండల కేంద్ర పోలీస్ స్టేషన్లో ఆవిష్కరించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఆయన సూచించారు. వివరాల కోసం శంకర్ (9441889129), దేవ్ (8121833100)ను సంప్రదించాలన్నారు.