అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ ప్రసంగం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. దాదాపు 4 శాతం రేట్లు ఒక్కసారి పెరగడం విశేషం. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 105 డాలర్లుగా ట్రేడ్ అవుతుంది. కాగా, హర్మూజ్ విషయంలో ట్రంప్ చేతులెత్తేశారు.