VSP: విశాఖ వ్యాలీ రోడ్డులో గురువారం తెల్లవారుజామున అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం 4 గంటల సమయంలో కొన్ని జింకలు రోడ్డుపై స్వేచ్ఛగా సంచరిస్తూ స్థానికులకు, వాహనదారులకు కనిపించాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఇవి ఇటువైపు వచ్చినట్లు తెలుస్తోంది.
Tags :