RR: ఉప్పల్ నుంచి కొత్తూరుకు అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు మిథాని డిపో మేనేజర్ విజయ్ కుమార్ కొత్తూరు మున్సిపల్ ఛైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్‌ను కలిసి వివరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, ఆరాంఘర్, శంషాబాద్ వయా కొత్తూరు వరకు ప్రతిరోజు 16 ట్రిప్పులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.