TG: కాళేశ్వరంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. MP సురేష్ రెడ్డి, BJP ఎంపీ కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సురేష్ రెడ్డి ఆరోపణలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ATMలా మారిందన్నారు. కేసీఆర్ను జైలుకు పంపిస్తామని పదేపదే కాంగ్రెస్ చెప్పిందని.. కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు విచారణ చేయడం లేదని నిలదీశారు.