JN: ఉప్పుగల్, పామునూరు గ్రామాల్లో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక గ్రామ సభలకు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నారని, గ్రామసభల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు.