SRCL: వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” గ్రామ సభ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ కలిసి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం సేవాభావంతో పనిచేస్తూ, సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమన్నారు.