KKD: తిరుపతి లడ్డుపై రాజకీయం చేయడం తప్ప కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు చేసిందేమిలేదని మాజీ మంత్రి, జగ్గంపేట వైసీపీ ఇంఛార్జ్ తోట నరసింహం అన్నారు. మండల కేంద్రమైన కిర్లంపూడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తోట నరసింహం పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో లక్షలాది మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను హౌసింగ్ రుణాలను మంజూరు చేశామన్నారు.