RR: చేవెళ్లలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రేపు రాచబండ ఆంజనేయస్వామి ఆలయం నుంచి గుండం హనుమాన్ దేవాలయం వరకు వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ కౌన్సిలర్ దయాకర్, సభ్యులు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. హిందూ ఐక్యతను ప్రతిబింబించేలా శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.