WNP: పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల సబ్ స్టేషన్లో బుధవారం మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బస్టాండ్ రోడ్డు, కేడీఆర్ నగర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సుధాకర్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.