KMM: కార్మికులకు వేతన స్థిరీకరణ కల్పించాలని ఏఐటీయూసీ నేతలు తెలిపారు. వైరా మున్సిపాలిటీలో ‘స్పెషల్ డ్రైవ్’ కింద పనిచేస్తున్న 50 మంది కార్మికులను తక్షణమే జీవో 14 పరిధిలోకి తీసుకురావాలని నాయకులు కోరారు. సోమవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందజేశారు.