NZB: సిరికొండ మండలం సర్పంచ్ తాండ గ్రామానికి చెందిన మాలవత్ సుగుణ ఇటీవల వెలువడిన ఫలితాలలో SBI బ్యాంక్‌లో క్లర్క్‌గా ఉద్యోగాన్ని సాధించి అందరికి ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెను అభినందించారు. ఆర్థికంగా వెనుకబడి వున్నా పట్టుదలతో చదివి కన్నవారికి మంచిపేరు తీసుకొచ్చిందని, యువత చెడు మార్గంలో వెళ్లకుండా లక్షాన్ని పెట్టుకుని చదివి విజయం సాధించాలన్నారు.