GDWL: ప్రముఖ తత్వవేత్త, శాస్త్రీయ సోషలిజం పితామహుడు కార్ల్ మార్క్స్ 208వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం గద్వాల ప్రజాసంఘాల నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్త కార్మిక వర్గ విముక్తికి మార్క్స్ సిద్ధాంతాలే దిక్సూచి అని కొనియాడారు. ఆయన ప్రపంచాన్ని విముక్తిని వైపు మళ్ళించారన్నారు.