SRPT: జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన రైతువారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పంటల మార్పిడితో ఆయిల్ ఫామ్ సాగుచేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు.