HYD: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో TGSPDCL పరిధిలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ORR ప్రాంతాల్లో ఒక్కరోజు వినియోగం 95 మిలియన్ యూనిట్లను దాటినట్లు అధికారులు తెలిపారు. కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల వినియోగం అధికంగా ఉండటంతో డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతోంది. ప్రజలు విద్యుత్‌ను ఆదా చేస్తూ జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు.