PDPL: కమాన్పూర్ మండల ప్రజలు ఈనెల 10లోపు స్వీయ గణన పూర్తి చేసుకోవాలని తహసీల్దార్ వాసంతి, మండల గణాంక అధికారి సంతోశ్ సూచించారు. మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా se.census.gov.in వెబ్సైట్ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. స్వీయ గణన పూర్తిచేసిన వారికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తారని, ఆ వివరాలను ఇంటింటికి వచ్చే గణాంక సిబ్బందికి అందించాలని పేర్కొన్నారు.