NZB: డిచ్పల్లి 7వ బెటాలియన్ వద్ద వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించారు. బెటాలియన్ కమాండెంట్ పీ.సత్యనారాయణ ప్రారంభించారు. అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు‘ప్రజల సేవలో పోలీస్’కార్యక్రమంలో భాగంగా ఈచలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలకు 24 గం. చల్లని తాగునీరు అందుబాటులో ఉంటుదన్నారు.