KNR: హుజూరాబాద్‌లో 2 రోజుల పాటు నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 కార్యశాల సోమవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు సాగర్ రెడ్డి, భాస్కరాచారితో పాటు పట్టణ మండల బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.