HNK: రాజీ మార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా సమన్యాయం సత్వర పరిష్కారం జరుగుతుందని సెంట్రల్ జోన్ DCP దార కవిత అన్నారు. ఇవాళ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీ పడదగిన కేసులో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.