BDK: డీఎంహెచ్ఓ డా.తుకారాం రాథోడ్ మంగళవారం పాల్వంచలోని తన కార్యాలయంలో డీపీఎంఓలు, ఫార్మసీ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లతో జూమ్‌లో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, ఆర్డీటీ, హెచ్ఐవీ, సిఫిలిస్, డెంగ్యూ రాపిడ్ టెస్ట్ కిట్ల నిల్వలను పరిశీలించారు. కిట్ల కొరత ఉంటే వెంటనే ఈ-ఔషధి పోర్టల్‌లో ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు.
Tags :