ADB: ప్రజలందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. నార్నూర్ మండలం ఖంపూర్ గ్రామంలో వారం రోజులుగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అఖండ హరినామ సప్త కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.