NZB: TU పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యను అభ్యసిస్తున్న 2,4,6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించడానికి రేపటికి చివరి గడువని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ తెలిపారు. రేపటి లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించవచ్చన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ ను సందర్శించాలన్నారు.