HYD: వెంగళరావునగర్‌లోని జవహర్‌నగర్ వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు అసిఫ్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలర్పించిన మహానేత అని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.