NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన బాలయ్య, కొడుకు బీరయ్య చేతిలో హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజలు సభ్య సమాజంలో ఉండి ఆస్తుల కోసం చంపుకోవడం కాకుండా కూర్చొని సమస్యలు పరిష్కారము చేసుకోవాలి అన్నారు. కుటుబసభ్యులకు ధైర్యంగా ఉండాలని వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.