PPM: వ్యాధి లక్షణాలున్న వారిని క్షేత్రస్థాయిలోనే గుర్తించేందుకు ఆరోగ్య సర్వేలు పక్కగా నిర్వహించాలని DMHO డాక్టర్ ఎస్. భాస్కరరావు వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించిన ఎన్సీడీ 4.0 శిక్షణా కార్యక్రమంలో DMHO పాల్గొని పలు సూచనలు చేశారు. వ్యాధి ప్రబలక ముందే అనుమానిత లక్షణాలను సత్వరమే గుర్తించి చికిత్స అందించాలన్నారు.