ADB: లోకేశ్వరం మండలం కేంద్రంలో వీడీసీ ఏర్పాటు చేసిన చేసిన గణేష్ వద్ద లడ్డూ వేలం నిర్వహించగా మండల కేంద్రానికి చెందిన పులి సాయన్న 35 వేల రూపాయల లడ్డును కైవసం చేసుకున్నాడు. లడ్డు విజేతకు వీడీసీ తరపున ఘనంగా సన్మానించి లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు సురేష్, కొందపురం శ్రీనివాస్,జయసాగర్ రావు, వీడీసీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.