SRPT: మానవ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు పేదలకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తూ వారి తరపున పోరాడుతుందని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ చింతపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..