MBNR: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సత్తూరు వెంకటస్వామి గౌడ్‌ను మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరెన్నో సత్కారాలను పురస్కారాలను అందుకోవాలని కాంక్షించారు.