ADB: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై తీసుకున్న నిర్ణయంతో పేద,మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నిర్మల్ బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. ఆదివారం ఉట్నూర్‌లోని ఐబి చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఎల్ఐసీ, వ్యవసాయదారులకు ఎంతో మేలు చేసిన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.