TG: గద్వాల MLA కృష్ణమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాను ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, BRS పార్టీ లైన్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. KCRను గౌరవించే వారిలో తాను మొదటి వ్యక్తినని తెలిపారు. స్పీకర్ నోటీసుకు సమాధానం ఇచ్చానని, CMను కలిసిన వివరాలు అందులో ఉన్నాయన్నారు. తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని పేర్కొన్నారు.