కృష్ణా: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు ఘంటసాల మండలంలో అధికారులు మెగా ఔట్ రిచ్ కార్యక్రమం నిర్వహించారు. యండకుదురులో ఎంపీడీఓ శ్రీనివాస ఆధ్వర్యంలో మండల పరిషత్ అధికారులు, సర్పంచ్ ముళ్లపూడి పట్టాభి రామారావు రైతుల ఇళ్లకు వెళ్లి యూరియా లభ్యతపై అవగాహన కలిగించారు. ఎరువుల కొరత లేదని తెలిపారు.