TG: హైదరాబాద్ వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. బషీర్బాగ్-లిబర్టీ మార్గంలో టస్కర్ వాహనం ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతి చెందింది. దీంతో టస్కర్ వాహనం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags :