NLG: MLA రాజ్ గోపాల్ రెడ్డి సంస్థాన్ నారాయణపురంలో రూ.62 లక్షలతో కస్తూరిబా బాలికల పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తదుపరి పనులు త్వరలో ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థినులు భవిష్యత్తుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి కోసం సొంతంగా నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు.