ATP: జిల్లాలో ఈ నెల 10న జరగనున్న ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సభకు 3,500 బస్సులను కేటాయించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైతే ఇతర జిల్లాల నుంచి బస్సులను సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.