VZM: జిల్లాలో ఎరువులకు కొరత లేదని, అవసరమైన ప్రాంతాలకు సమయానికి సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో 30 మంది రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. కాగా 25మంది మంది రైతులు రెండవ విడత ఎరువులు అందడంలేదని ప్రస్తావించగా.. దానికి ఇంకా సమయం ఉందన్నారు.