MNCL: సీఐటీయూ చేపట్టే కార్యక్రమాలను ఓర్వలేని కొన్ని కార్మిక సంఘాలు అసత్య ప్రచారం చేస్తూ కార్మికులను పక్కదోవ పట్టిస్తున్నాయని నాయకులు వెంకటస్వామి, అల్లి రాజేందర్ అన్నారు. ఆదివారం రామకృష్ణాపూర్లో జరిగిన బ్రాంచ్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ కార్మికుల సమస్యలను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు.