NLG: మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన గాదె ఆదినారాయణరెడ్డి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వారి స్వగృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆపద సమయంలో అండగా ఉంటా భరోసా ఇచ్చారు.