నిజామాబాద్ పోలీస్ గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు నిర్వాహనకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. కమిషనరేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతీష్టాపన నుంచి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవడం జరిగిందన్నారు.