VZM: జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు ఎస్.కోట మండలంలో ఉన్న పలు గ్రామాల్లో రైతులకు ఆదివారం MAO కే.రవీంద్ర యూరియా నిల్వలు, సరఫరాపై సందేహాలను నివృత్తి చేశారు. 48 ఎం.టీ యూరియా అందుబాటులో ఉందని, దానిని సోమవారం నుండి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆనంతరం నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించారు.