అనంతపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు హెచ్ఎం డేనియల్ అవార్డు పొందారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని గుత్తి మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్ ఆకాంక్షించారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. కాగా.. టీచర్స్ డే సందర్భంగా రాయలచెరువు జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యా యులు డేనియల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యా యుడిగా ఎంపికయ్యారు.