KMR: వశిష్ట డిగ్రీ కాలేజీలో ఆదివారం సాయంత్రం దుకాణదారులకు, హోటల్ వ్యాపార నిర్వాహకులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. మహారాష్ట్ర సెంటర్ ఫర్ ఇంటర్ ఫ్రీనర్షిప్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షకురాలు భార్గవి కంచాల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ఆహార పదార్థాలలో ఫుడ్ కలర్స్, టెస్టింగ్ సాల్ట్ వినియోగించరాదని అన్నారు.