NDL: చంద్రగ్రహణం వీడటంతో శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలను సోమవారం ఉదయం 5 గంటలకు అధికారులు అర్చక స్వాములు తెరిచారు. ఆలయ శుద్ధి సంప్రోక్షణ శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 7:30 గంటల నుంచి భక్తులను స్వామి అలంకారం దర్శనానికి అనుమతించారు. ముందస్తుగా ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు మధ్య 2:15 గంటల నుంచి 4 గంటల వరకు స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు.