AP: కుమారుడి రాజకీయ అరంగేట్రంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల స్పష్టత ఇచ్చారు. అవసరమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి.. తన కొడుకు రాజారెడ్డి తప్పకుండా వస్తాడని స్పష్టం చేశారు. మరోవైపు, కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డును ఆమె సందర్శించిన ఆమె మాట్లాడుతూ.. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే మార్కెట్లోనే నిరాహార దీక్ష చేస్తానంటూ హెచ్చరించారు.