SDPT: జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామ మాజీ సర్పంచ్ హెచ్. ఎల్లయ్య తల్లి ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో, బీజేపీ ఓబీసీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి కృష్ణమూర్తి సోమవారం హెచ్. ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ హన్మయ్య, ఎర్రబాగు రఘుపతి తదితరులు కూడా ఆయనతో పాటు ఉన్నారు.