ATP: ఈనెల 10న అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ ఏర్పాట్ల పనులను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం సీఎం సభ వద్ద ఏర్పాటు చేసిన సెక్యూరిటీని పరిశీలించారు.