CTR: GD నెల్లూరు మండలం పోలినాయుడుపల్లికు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి పింఛన్ పెంచాలంటూ కలెక్టర్ సుమిత్ కుమార్కు PGRSలో ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి చిన్నప్పటి నుంచి అంగవైకల్యం ఉందని, ప్రస్తుత ప్రభుత్వం రూ. 6 వేలు పింఛన్ ఇస్తుందన్నారు. దీనిని రూ.15 వేలకు పెంచాలంటూ వారు కలెక్టర్కు విన్నవించారు. దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.