GNTR: మంగళగిరి మండలం కొత్తపేటకు చెందిన షేక్ సలీమా కుమార్తె జోయా ఆశ్రత్ (3) అనారోగ్యంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు స్థానిక నేతల ద్వారా మంత్రి లోకేశ్‌కు అర్జీ పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సీఎం సహాయ నిధి నుంచి రూ.2.5 లక్షల ఎల్వోసీ చేయగా సోమవారం టీడీపీ నాయకులు అందజేశారు.